News August 27, 2024
కాకినాడ: కొండ చిలువలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

జాతర్లలో కొండ చిలువలను ప్రదర్శిస్తూ, వాటితో నృత్యాలు చేయించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి మూడు కొండ చిలువలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీశాఖ అధికారి భరణి సోమవారం తెలిపారు. కాకినాడ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కోబ్రా డాన్స్ గ్రూప్ పేరుతో కొందరు జాతర్లలో వీటిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను కాకినాడ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
Similar News
News January 23, 2026
రాజమండ్రిలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం

జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. PGRS ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.