News August 12, 2025

కామారెడ్డి: ఈతకు వెళ్లి కవలలు మృతి

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుంటలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మక్ పల్లికి చెందిన కవలలు రామ్, లక్ష్మణ్ నిన్న సాయంత్రం పాఠశాల నుంచి రాగానే బయటకు వెళ్లారు. రాత్రి 10 అయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా.. గ్రామశివారులోని కుంట ఒడ్డుపై ఇద్దరి బట్టలు కనిపించాయి. కుంటలో గాలించగా నిన్న రాత్రి ఒకటి ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది.

Similar News

News March 11, 2026

హైదరాబాద్‌లో హై టెన్షన్ తీర్పు

image

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్‌ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.

జూన్ 2నే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభం

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవం రోజునే వరంగల్ నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీవోసీ) ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. HYDలో మంగళవారం జరిగిన జిల్లా మంత్రి సమావేశంలో ఉమ్మడి జిల్లాలో పురోగతిలో ఉన్న అభివ్భద్ది పనులపై సమీక్షించారు. కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్ డ్రైనేజీ పనుల శంకుస్థాపన, భద్రకాళీ పనులను వేగంగా పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించనున్నట్లు సమాచారం.