News December 1, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. మేనూర్ 12.5°C, డోంగ్లి 12.7, బీర్కూర్, జుక్కల్ 13.5, నస్రుల్లాబాద్ 13.6, పెద్ద కొడప్గల్ 13.9, పుల్కల్, బొమ్మన్ దేవిపల్లి 14, బిచ్కుంద 14.2, కొల్లూరు 14.9, సోమూర్ 15, రామలక్ష్మణపల్లి 15.3, సర్వాపూర్ 15.4, గాంధారి 15.5, పిట్లం 15.8°C లుగా నమోదయ్యాయి.

Similar News

News February 15, 2026

బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్‌<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.