News February 19, 2025

కామారెడ్డి: శ్మశాన వాటికలో యువకుడి ఆత్మహత్య

image

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్‌లో జరిగింది. SI శివకుమార్ తెలిపిన వివరాలిలు.. మోహన్(28) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పాత సామాను ఏరుకొని వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ కాగా, సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, శ్మశానవాటిక వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News April 18, 2026

NZB: సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.