News July 31, 2024

కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్

image

కుప్పంలో వైసీపీకి షాక్ ఇస్తూ పలువురు ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు చెందిన 14 మంది వైసీపీ ఎంపీటీసీలతోపాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

Similar News

News December 9, 2025

పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.