News August 5, 2024
కురిచేడు: అప్పు చెల్లించకపోవడంతో ఫిర్యాదు

ఉంగుటూరు మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన బలే వేణుగోపాల్ పది సంవత్సరాల క్రితం బయ్యవరం వచ్చి చేపలు పెంపకం చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం కురిచేడు మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన అడుసుమల్లి వెంకట అప్పారావు వద్ద రూ.8.60 లక్షలను అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వకపోవడంతో అప్పారావు కురిచేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 15, 2025
జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.