News November 10, 2025
కూతురి విజయం.. తండ్రికి మళ్లీ పోలీస్ జాబ్!

ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ సభ్యురాలైన క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 2012లో ఎన్నికల విధుల్లో పొరపాటు వల్ల పోలీస్ ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నాసింగ్‌కు తిరిగి కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని తెలిపింది. తన తండ్రిని మళ్లీ యూనిఫామ్‌లో చూడటం, ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కల అని క్రాంతి పేర్కొన్నారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా ఉండేది కాదన్నారు.
Similar News
News December 14, 2025
విశాఖలో 15 వేల కేసులు పరిష్కారం

ఉమ్మడి విశాఖ జిల్లాలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ద్వారా 43 బెంచీలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నం శెట్టిరాజు కోర్టు ప్రాంతాన్ని పరివేక్షిస్తూ కేసుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సుమారు 15,000 కేసులు పరిష్కారం కాగా.. వాటిలో మోటార్ వాహనాల కేసులు-160, క్రిమినల్-13,722, సివిల్-430, స్త్రీలిటిగేషన్ -157 కేసులు ఉన్నాయి. సుమారు రూ.12 .55 కోట్ల చెల్లింపులు జరిగాయి.