News October 4, 2025

కృష్ణా రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్‌గా రామకృష్ణ ప్రసాద్

image

కృష్ణా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని దేశంలోనే ఆదర్శవంతమైన శాఖగా నిలిపేందుకు కృషి చేస్తామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ZP మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ’ కార్యకర్త డాక్టర్ రామకృష్ణ ప్రసాద్‌ను జిల్లా కమిటీ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.

Similar News

News January 19, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.