News August 9, 2024

కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు: మంత్రి

image

కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు రానున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సీఎం రివ్యూలో పలు సూచనలు, ఫ్రీ బస్సుల అంశంపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. యాక్సిడెంట్ ఫ్రీ ఏపీని తయారుచేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.

Similar News

News December 11, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.12,850
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.11,813
☛ వెండి 10 గ్రాముల ధర రూ.1,870.

News December 11, 2025

విజేత కడప జట్టు

image

పులివెందుల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటులో కడప జట్టు విజేతగా నిలిచింది. గురువారం కడప, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు గెలుపొందింది. రెండో స్థానంలో విశాఖ, తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ఆయా జట్ల విజేతలకు MLC రాంగోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.

News December 11, 2025

కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం: వాసు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. గురువారం ఆయన కడపలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ సభ్యులైన పలువురు కార్పొరేటర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.