News November 30, 2025

కొండగట్టు బాధితులకు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆర్థిక సహాయం

image

కొండగట్టు దిగువ జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 36 కుటుంబాలకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నష్టపరిహారం అందజేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున స్థానిక బీఆర్‌ఎస్ నాయకుల సమక్షంలో ఈ సహాయాన్ని అందించారు. బద్దం తిరుపతిరెడ్డి, డిష్ మల్లేశం, రామ్మోహన్ సంజీవ్, జనగాం శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Similar News

News February 16, 2026

అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

image

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.

News February 16, 2026

సూర్యాపేటలో 163 సెక్షన్ అమలు: ఎస్పీ నరసింహ

image

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సెక్షన్ 163 BNS (గతంలో 144 IPC) అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా, డీజేలపై నిషేధం విధించారు. రేపు (ఫిబ్రవరి 16) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నందున ప్రజలు గుమికూడవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు అందరూ సహకరించాలని కోరారు.