News April 26, 2024

కొడాలి నాని నామినేషన్‌పై వివాదం

image

గుడివాడ YCP అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం నెలకొంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ROకి TDP నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆఫీస్‌ను కొడాలి నాని క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని కోరారు. మరోవైపు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్నారు.

Similar News

News April 18, 2026

ఇండస్ట్రియల్‌ నేరగాళ్లకు SP హెచ్చరికలు

image

బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా (APIIC)నుSP విద్యాసాగర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు, దొంగతనాలు, మహిళల ఉద్యోగుల భద్రత, బహిరంగ మద్యపానం వంటి సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. వేధింపులు, దొంగతనాలు, అక్రమ మద్యం సేవపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు.