News November 19, 2025

కొనుగోలు వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, ఎఫ్‌పీఓల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Similar News

News January 19, 2026

కరీంనగర్: రిజర్వేషన్ల ఖరారుతో పెరిగిన వేడి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో కాంగ్రెస్, BJP, BRS పార్టీల్లో టికెట్ల వేట ముమ్మరమైంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న నేతలు, మాజీ కార్పొరేటర్లు తమకే అవకాశం ఇవ్వాలని అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, విధేయతను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ పైస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు.