News August 11, 2025

కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు సంచారం

image

కొమరాడ మండలంలోని దుగ్గి, కల్లికోట, పాత దుగ్గి పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసర గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏనుగులు కనిపించే సమయంలో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు.

Similar News

News March 11, 2026

HYD: వాట్సాప్‌లో కాస్ట్, ఇన్‌కమ్, GHMC సర్టిఫికెట్లు!

image

HYDలో కాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్, EBC, OBC మ్యారేజ్, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం నిత్యం రద్దీగా ఉండే ‘మీసేవా’ల చుట్టూ తిరుగుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. GOVT తీసుకొచ్చిన మీ సేవా ఈ వాట్సాప్ <<8096958096>>8096958096<<>> నంబర్‌ సేవ్ చేసుకొని Hi పంపండి. వెంబడే సర్టిఫకెట్ల లిస్ట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్లన్నీ అప్లై చేసుకోవచ్చు. 7రోజుల ప్రాసెసింగ్ టైమ్. సమ్మర్ తర్వాత కాలేజీకి వెళ్లేవారికి యూజ్ అవుతుంది.
# SHARE IT

News March 11, 2026

‘టీ’తో హెల్తీ కాంబినేషన్స్ ఇవే..

image

టీ తాగేటప్పుడు బిస్కెట్లు, రస్క్‌లు, ఫ్రైడ్ స్నాక్స్ తింటుంటారు. కానీ వీటి వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా బరువు పెరగడం, డయాబెటిస్ వంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి బదులు వేయించిన శనగలు, పల్లీలు, నట్స్, డ్రైఫ్రూట్స్, మఖానా వంటి ఫైబర్, ప్రొటీన్ రిచ్ స్నాక్స్ తీసుకుంటే బెటర్. టీ తాగిన తర్వాత లేదా ముందు ఫ్రూట్స్, స్ప్రౌట్స్, పనీర్ క్యూబ్స్ తిన్నా మంచిదే.