News July 6, 2024
కొరియర్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ నేరగాళ్లు చేసే కొరియర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాధిక సూచించారు. సైబర్ నేరగాళ్లు కాల్ చేసి తాను పోలీస్ అధికారినని మీ పేరు మీద వచ్చిన కొరియర్లో అక్రమ ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు ఉన్నాయని, దాని కారణంగా మీ మీద FIR నమోదు చేశామని చెప్పి, మోసం చేస్తున్నారని ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.