News February 7, 2025
కోదాడ: డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన కోదాడలో చోటుచేసుకుంది. శ్రీనివాస్ నగర్‌కు చెందిన గుండా ఈశ్వర్ గురువారం రాత్రి బైపాస్ నుంచి రోడ్డు క్రాస్ చేసి కోదాడ వైపు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడిని అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News February 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఏఐలోనూ కుల వివక్ష?

భారత్‌లో AI ప్రమోట్ అవుతున్న వేళ దాని పనితీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి కులవ్యవస్థ ఆధారంగా ఫలితాలు ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పేర్లు వెనుక ఉండే ట్యాగ్ బట్టి ఏఐ మోడల్స్ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని అంటున్నారు. దీంతో జాబ్ షార్ట్ లిస్టింగ్‌కు ఏఐ ఉపయోగించే కంపెనీల్లో ఇతరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. ఏఐ డేటా ట్రైనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.