News August 9, 2024

కోనసీమ: అబుదాబి నుంచి స్వగ్రామానికి చేరిన జ్యోతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వీధివారిలంకకు చెందిన జ్యోతి అబుదాబి నుంచి స్వగ్రామానికి చేరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జ్యోతి పి.గన్నవరానికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా 4 నెలల కింద అబుదాబి వెళ్లి అరబ్ షేక్ ఇంట్లో పనిలో చేరారు. అక్కడ ఇబ్బంది పడుతున్నానని <<13781183>>ఓ వీడియో<<>> విడుదల చేయగా.. మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి జ్యోతిని శుక్రవారం స్వదేశానికి రప్పించారు.

Similar News

News April 17, 2026

సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

image

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.