News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 14, 2026

పెద్దపల్లి జిల్లాలో ఖాతా తెరవని పార్టీలు ఏవంటే..?

image

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మున్సిపల్ పోరులో పలు పార్టీలు పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. బహుజన సమాజ్ పార్టీ – (BSP) 18 స్థానాలలో, జనసేన పార్టీ (JSP) – 18 స్థానాలలో, AIMIM – 3 స్థానాలలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – ఒక స్థానం, CPM – ఒక స్థానంలో పోటీ చేశాయి. కానీ ఖాతా కూడా తెరవలేదు.

News February 14, 2026

NZB: నాలుగు సార్లు ఓటమి.. ఐదో సారి గెలుపు

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో నాలుగు సార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఎర్రం గంగాధర్ ఈసారి 43వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గంగాధర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమలింగంపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.