News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 15, 2026

పాలమూరు: గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 5 నెలలపాటు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్-1,2,3 & 4, SSC, RRB, Banking, SI & PC ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈనెల 22లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, వచ్చే నెల 1న MBNRలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Site: www.tsstudycircle.co.in

News February 15, 2026

HYD: శివరాత్రికి అర్ధనారీశ్వరుడు మీరే అవ్వండి!

image

శివుడు పార్వతికి సగం బాధ్యతనిచ్చాడు.. మరి మనం? ఈ శివరాత్రికి HYDలో తీసుకోవాల్సిన క్రేజీ డెసిషన్ ఇది. ఆఫీసు టెన్షన్లు, ట్రాఫిక్ గొడవలతో ఇంటికెళ్లి చిరాకు పడకుండా అర్ధనారీశ్వరుడిలా ఇంట్లో పనులను పంచుకుందాం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైనప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటేనే ఆ సంసారం కైలాసం అవుతుంది. ఉపవాసాలే కాదు భార్య కెరీర్ ఎదుగుదలకు తోడుండటమే శివ భక్తి. ఈగో వదిలేసి దైవ స్ఫూర్తితో హ్యాపిగా ఉందాం.