News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 15, 2026
NZB: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా?

1) నీలకంఠేశ్వరాలయం నిజామాబాద్
2) చక్రేశ్వరాలయం బోధన్
3) నవనాథ సిద్దేశ్వరాలయం ఆర్మూర్
4) లింబాద్రిగుట్ట(జోడు లింగాలు) భీమ్ గల్
5) రామలింగేశ్వర ఆలయం డిచ్పల్లి
6) సిద్ది రామేశ్వర స్వామి ఆలయం భిక్కనూరు
7) బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మద్దికుంట
8) త్రిలింగ రామేశ్వర స్వామి ఆలయం తాండూరు
9) రాజరాజేశ్వర స్వామి ఆలయం బండరామేశ్వరపల్లి
10) మహదేవ్ ఆలయం దోమకొండ
11) సోమలింగేశ్వర స్వామి ఆలయం దుర్కి
News February 15, 2026
HYD: శివరాత్రికి అర్ధనారీశ్వరుడు మీరే అవ్వండి!

శివుడు పార్వతికి సగం బాధ్యతనిచ్చాడు.. మరి మనం? ఈ శివరాత్రికి HYDలో తీసుకోవాల్సిన క్రేజీ డెసిషన్ ఇది. ఆఫీసు టెన్షన్లు, ట్రాఫిక్ గొడవలతో ఇంటికెళ్లి చిరాకు పడకుండా అర్ధనారీశ్వరుడిలా ఇంట్లో పనులను పంచుకుందాం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైనప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటేనే ఆ సంసారం కైలాసం అవుతుంది. ఉపవాసాలే కాదు భార్య కెరీర్ ఎదుగుదలకు తోడుండటమే శివ భక్తి. ఈగో వదిలేసి దైవ స్ఫూర్తితో హ్యాపిగా ఉందాం.
News February 15, 2026
NZB: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా?

1) నీలకంఠేశ్వరాలయం నిజామాబాద్
2) చక్రేశ్వరాలయం బోధన్
3) నవనాథ సిద్దేశ్వరాలయం ఆర్మూర్
4) లింబాద్రిగుట్ట(జోడు లింగాలు) భీమ్ గల్
5) రామలింగేశ్వర ఆలయం డిచ్పల్లి
6) సిద్ది రామేశ్వర స్వామి ఆలయం భిక్కనూరు
7) బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మద్దికుంట
8) త్రిలింగ రామేశ్వర స్వామి ఆలయం తాండూరు
9) రాజరాజేశ్వర స్వామి ఆలయం బండరామేశ్వరపల్లి
10) మహదేవ్ ఆలయం దోమకొండ
11) సోమలింగేశ్వర స్వామి ఆలయం దుర్కి


