News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 15, 2026
కామారెడ్డి జిల్లాలో ప్రముఖ ప్రాచీన శైవ క్షేత్రాలు ఇవే!

కామారెడ్డి జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు.
సిద్ధ రామేశ్వర స్వామి ఆలయం(భిక్కనూరు), త్రిలింగ రామేశ్వర స్వామి ఆలయం(తాండూర్), రాజరాజేశ్వర స్వామి ఆలయం(బండ రామేశ్వరపల్లి), మహదేవ్ ఆలయం(దోమకొండ), బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం(మద్దికుంట), సోమలింగేశ్వర స్వామి ఆలయం (దుర్కి). మీరు ఈ ఆలయాలు దర్శించారా! అయితే శివరాత్రికి వెళదాం పదండి.

KMM: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా?

1) నీలాద్రీశ్వరాలయం (పెనుబల్లి)
2)సంగమేశ్వరాలయం (తీర్థాల ఖమ్మం)
3) గణపేశ్వరాలయం (కూసుమంచి)
4) శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం(స్నానాలలక్ష్మీపురం)
5) మోతె వీరభద్రస్వామి ఆలయం (బూర్గంపహాడ్ )
6) కాశ్మీర మహాదేవ క్షేత్రం (కల్లూరు)
7) కోటిలింగేశ్వర స్వామి (కారేపల్లి)
8) భ్రమరాంబ మల్లికార్జున ఆలయం (అన్నపురెడ్డిపల్లి)
9) వైద్యనాధేశ్వర ఆలయం (మణుగూరు కొండాయిగూడెం)
10) నీలకంఠేశ్వరాలయం (మణుగూరు)