News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 15, 2026
సోమవారం జీవీఎంసీలో పీజీఆర్ఎస్ రద్దు: కమిషనర్

విశాఖలో ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి, IFR-2026 కార్యక్రమం ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలలో సంబంధిత అధికారిక కార్యక్రమాలలో జీవీఎంసీ అధికారులు పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాలలో నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

అనకాపల్లి: డీ-గ్రేడ్ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక

అనకాపల్లి జిల్లాలో పదో తరగతిలో చదువులో వెనుకబడిన 648 మంది డీ-గ్రేడ్ విద్యార్థుల కోసం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారు. వీరిలో 298 విద్యార్థులను 20 వసతి గృహాల్లో ఉంచి చదివిస్తున్నారు. మిగిలినవారిని సంబంధిత స్కూల్స్‌లోనే ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరందరు ఉత్తీర్ణులు అయ్యే విధంగా సెలెక్టెడ్ ప్రశ్నలు ఇచ్చి చదివిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.