News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
వర్ధన్నపేటలో జాక్ పాట్ కొట్టిన స్వతంత్ర అభ్యర్థి

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జాక్‌పాట్ కొట్టింది. కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ పదవితో పాటు రూ.50 లక్షలు, కారు బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఛైర్మన్ రేస్‌లో ఉండి ఓడిపోయిన ఆ అభ్యర్థి డిపాజిట్ చేసిన రూ.50 లక్షలు సైతం ప్రస్తుతం చైర్మన్‌గా ఎన్నికయ్యే వ్యక్తి ఈ ఇరువురికి ఇచ్చే విధంగా ఒప్పందం అయిందట. అంటే ఛైర్మన్ రూ.కోటి ఖర్చు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
News February 16, 2026
NZB: ఉమ్మడి జిల్లాలో 50 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. నిజామాబాద్ డివిజన్‌లో 50 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా https://indiapost.gov.in/gdsonlineengagementలో దరఖాస్తు చేసుకోవాలి.
News February 16, 2026
NLG: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. SRPT డివిజన్‌లో 28, నల్గొండ -32 ఖాళీలు ఉన్నాయి. నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. ఏజ్ లిమిట్: 18-40 సంవత్సరాలు.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470


