News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
బాపట్ల: క్రీడా పోటీలకు నమోదు చేసుకోండి

బాపట్లలో SAAP లీగ్ బ్రోచర్‌ను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆవిష్కరించారు. KVK Indoor Stadiumలో ఈనెల 17న అండర్-13, 15, 17, 19 చెస్ పోటీలు, 24న అండర్-18 సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. చెస్ విజేతలు తిరుపతి, సైక్లింగ్ విజేతలు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. నమోదు కోసం sports.ap.gov.inను సందర్శించాలని డీఎస్డీఓ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు.
News February 17, 2026
బీచ్ ఫెస్ట్ సక్సెస్.. పోలీసులను అభినందించిన SP

పాకల బీచ్ ఫెస్టివల్‌లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.