News December 3, 2025

ఖమ్మం: ఎన్నికల లెక్క తప్పితే వేటు తప్పదు..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చులను సర్పంచికి రూ.2.5 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు ఈసీ ఖరారు చేసింది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా లెక్కకు మించి భారీగా వెచ్చిస్తున్నారు. దీంతో డబ్బు ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి పరిశీలిస్తోంది. వ్యయ పరిమితి దాటితే వేటు తప్పదు జాగ్రత్త.

Similar News

News February 19, 2026

HYDకు ‘ప్యాకేజింగ్’ మకుటం.. 64 ఏళ్లలో ఇదే తొలిసారి..!

image

భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. 64 ఏళ్ల చరిత్ర కలిగిన ICCA గ్లోబల్ సమ్మిట్ 2027కు ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశం మన HYDకు దక్కింది. హైటెక్స్‌లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించారు. 95 శాతం రీసైకిల్ అయ్యే ఈ పర్యావరణ హిత ప్యాకేజింగ్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇదో ప్యాకేజింగ్ విప్లవం!

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,450
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,214
* 10 గ్రాములు వెండి ధర రూ.2,540.