News April 22, 2024

ఖమ్మం: భారీ వర్షంతో నేలకొరిగిన చెట్లు 

image

ఖమ్మం జిల్లాలో అక్కడక్కడా ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో చెట్లు నేలకొరిగాయి. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఖమ్మం, ఇల్లందు రహదారిపై గిద్దవారి గూడెం గ్రామ సమీపంలో అనేక చెట్లు నేలకూలాయి. వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగింది. రాత్రి కావడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. పోలీసు అధికారులు‌ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.

Similar News

News December 11, 2025

ఖమ్మం: పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌ కాస్టింగ్ మానిటరింగ్ సెల్‌ను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. 7మండలాల్లోని 360క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో 7స్క్రీన్లు అమర్చినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.