News November 30, 2025
గంజాయి కేసులో హత్య కేసు నిందితురాలు కామాక్షి అరెస్ట్

సీపీఎం కార్యకర్త పెంచలయ్య దారుణ హత్య కేసులో కీలక నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు గంజాయి కేసులో ఆదివారం అరెస్టు చేశారు. బోడి గాడి తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. అక్కడ 25 కేజీల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. నవాబుపేట పోలీస్‌స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో DSP మాట్లాడుతూ.. గంజాయి కేసులో కామాక్షిని అరెస్టు చేశామన్నారు.
Similar News
News February 12, 2026
చిత్త శుద్ధితో విధులను నిర్వహించండి: కలెక్టర్

అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్‌ఎస్‌సీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల దీర్ఘకాల గైర్హాజరు వారికి రెసిడెన్షియల్ శిబిరాలు, పాఠశాలల్లో సివిల్ పనుల స్థితి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర, వన్ మంత్ ఫోర్ విజిట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.