News August 22, 2025

గణపయ్య ఏర్పాటుకు ఇలా అనుమతి పొందండి..

image

వినాయక చవితి వేడుకలను అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ పి.జగదీశ్ ప్రజలకు సూచించారు. జిల్లాలో వినాయక ఉత్సవాల అనుమతుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ganeshutsav.net అనే వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని పేర్కొన్నారు. అనుమతి పత్రంలో సూచించిన నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు.

Similar News

News January 18, 2026

చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

image

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.