News May 1, 2024

గిద్దలూరుకు రానున్న పవన్ కళ్యాణ్ 

image

ఈ నెల 3వ తేదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరులో పర్యటిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Similar News

News December 11, 2025

ప్రకాశం: గ్యాస్ కనెక్షన్ లేకుంటే వెంటనే లబ్ధి చేకూర్చాలి.!

image

ప్రకాశం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే గ్యాస్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జేసీ బుధవారం సమావేశమయ్యారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తనపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. డెలివరీ సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడవద్దన్నారు.

News December 11, 2025

ప్రకాశం జిల్లాలో ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమం

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీ నుంచి సంబంధిత శాఖా కార్యదర్శి రచనా సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను అమలు చేయడం, వాటికి సంబంధించిన అంశాలపై చర్చ సాగింది.