News May 7, 2025

గుంటూరు: కాపు అభ్యర్థులకు ఉచిత DSC శిక్షణ  

image

ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా DSC 2025 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ల కోసం కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాల అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 28గా ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారు https://mdfc.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 16, 2026

GNT: శివరాత్రి వేళ ప్రత్యేక ఆకర్షణగా ‘పొట్టేళ్ల ప్రభ’

image

మహాశివరాత్రిని పురస్కరించుకొని పొన్నూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన పొట్టేళ్ల ప్రభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెలగపాలెంకు చెందిన బోడి రామారావు కుటుంబం గత 13 ఏళ్లుగా పొట్టేళ్లను ప్రత్యేకంగా పెంచి, ఈ ప్రభను సిద్ధం చేస్తోంది. సంప్రదాయం ప్రకారం పొన్నూరు నుంచి కట్టెంపూడిలోని సంగమేశ్వరస్వామి ఆలయం వరకు ఈ ప్రభను ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.