News May 7, 2025

గుంటూరు: పదో తరగతి ఫలితాలపై పానుగంటి విమర్శలు 

image

పదో తరగతి ఫలితాలు దిగజారడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఓ ప్రకటనలో ఆరోపించారు. అమ్మ ఒడి రద్దు, ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం, ఇంగ్లిష్ మీడియంపై కక్ష, ఉపాధ్యాయుల తొలగింపు వంటి నిర్ణయాలే ఫలితాలు తగ్గడానికి కారణమని ఆయన విమర్శించారు. జగన్ హయాంలో విద్యా సంస్కరణలు, అమ్మ ఒడి వంటి పథకాలతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. 

Similar News

News February 15, 2026

బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

image

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్‌లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.