News February 18, 2025
గురజాల: పార్టీ జెండాలు, ప్రసంగాలపై నిషేధం

ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన పార్టీ జెండాలను, రాజకీయ నాయకుల ప్రసంగాలు ప్రభలపై నిషేధం ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. గురజాల మండలం దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానమును ఆయన సందర్శించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
Similar News
News April 16, 2026
జీవీఎంసీ సౌత్ జోన్ కమిషనర్ బదిలీ

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ జోనల్ కమిషనర్‌లను గురువారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును గుంటూరు అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. సౌత్ జోన్ జోనల్ కమిషనర్‌గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్ రావు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.