News February 18, 2025

గోదావరిఖని: వేసవికి ముందే గోదావరిలో ఇదీ పరిస్థితి..!

image

గతంలో సుందిళ్ల బ్యారేజీ వల్ల పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్ బెల్ట్ బ్రిడ్జి దగ్గర పెద్ద చెరువులా నది కనిపించేది. అయితే ప్రస్తుతం బ్యారేజీలో నీరు వదలకపోవడంతో నదిలో కొద్దిపాటి ప్రవాహం మాత్రమే ఉండడంతో పలుచోట్ల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. దీంతో గోదావరిఖని నగరంలోని 1.5 లక్షల మంది తాగునీటి కోసం నదిపై ఆధారపడి జీవిస్తున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 

Similar News

News April 12, 2026

BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

image

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.