News September 13, 2025

గ్రేటర్ HYDలో సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని TGSPDCL అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 3,600 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అధిక డిమాండ్ కారణంగా సరఫరా స్థిరంగా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News December 14, 2025

ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!

image

HYD‌కు వెళ్లగానే అద్దాల మేడలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒక్కసారైనా వాటిలోకి అడుగుపెట్టాలనే ఆశ కలిగించేలా మంత్రముగ్ధులను చేస్తాయి. ఇప్పుడు ఆ అద్భుతాలన్నింటినీ మించిపోయేలా, నగర శివారు ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన బంగ్లాను నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. 72 అంతస్తుల భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అనుమతులు కోరినట్లు సమాచారం. దూరం నుంచి గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషల్.