News February 5, 2025

ఘట్‌కేసర్‌లో రైల్వే ట్రాక్‌పై సూసైడ్!

image

ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మృతదేహం కలకలం రేపింది. మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల వివరాలు.. నిన్న రాత్రి కాగజ్‌నగర్ నుంచి బీదర్ వెళుతున్న రైలు కింద పడి వ్యక్తి చనిపోయాడు. తల మీదుగా ట్రైన్ వెళ్లడంతో ముఖం ఛిద్రమైంది. ఇది గమనించిన ట్రైన్‌ కో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 19, 2025

ములుగు: ఘనంగా మేడారం తిరుగువారం పండగ

image

మేడారంలో బుధవారం తిరుగు వారం పండుగను ఘనంగా నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు మహిళలు మంగళ హారతులతో ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుగు వారం సందర్భంగా సమ్మక్క తల్లి పుట్టిన ఊరు అయినా బయక్కపేటలోని సమ్మక్క గుడిలో కన్నేపల్లిలోని సారలమ్మ గుడిలో పూజలు ఘనంగా జరిగాయి. సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులకు తరలివచ్చారు.

News February 19, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

>కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ >బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం.మంత్రి శ్రీధర్ బాబు >రేపటి నుంచి కేయూ దూరవిద్య సెమిస్టర్ పరీక్షలు >MNCL:శివాజీ విగ్రహం లేకపోవడం శోచనీయం. రఘునాథ్>మంచిర్యాల: 33గొర్రెలు చోరీ.. నలుగురి అరెస్ట్ .

News February 19, 2025

నిర్మల్ జిల్లాలో నేటి TOP NEWS

image

➔ కడెం: కానిస్టేబుల్‌కు హార్ట్ ఎటాక్.. CPR చేసిన SI
➔నిర్మల్: జాతీయ రహదారిపై బైకు కారు ఢీ ఒకరి మృతి
➔నిర్మల్: 5 మండలాల ప్రజలకు శుభవార్త
➔దస్తూరాబాద్‌లో పర్యటించిన డీఎల్‌పీవో
➔నర్సాపూర్ (జి): ఎమ్మార్వో ఆఫీస్‌ను సందర్శించిన ఆర్డీవో
➔బాసరలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
➔నిర్మల్: రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని వినతి

error: Content is protected !!