News August 20, 2025
చంద్రబాబుకు గుణపాఠం చెప్పండి: మాజీ మంత్రి గొల్లపల్లి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చెప్పారు. మలికిపురం మండలం శంకరగుప్తంలో మంగళవారం రీ-కాలింగ్ చంద్రబాబు కార్యక్రమం జరిగింది. వైసీపీ పతాకాన్ని గొల్లపల్లి ఆవిష్కరించారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఇంటింటికి వెళ్లి గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మితే వెన్నుపోటు గ్యారెంటీ అన్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని మోసం చేశారన్నారు.
Similar News
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


