News April 27, 2024

చింతమనేనిపై 93 కేసులు

image

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మొత్తం 93 కేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఒక్క వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 47 కేసులు ఉన్నాయి. వీటిలో 14 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో 13 కేసులు, 2020-21లో 16 కేసులు, 2022లో 7 కేసులు, 2023లో 8 కేసులు, 2024 లో 3 కేసులు నమోదయ్యాయి.

Similar News

News April 19, 2026

ప.గో: హాట్ టాపిక్‌.. అసలు సూత్రధారులు ఎవరు?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారుచేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇప్పటికే ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

News April 19, 2026

ప.గో: పూర్తి ఆధారాలతో హాజరు కావాలి.. కలెక్టర్

image

జిల్లాలో 22-ఏ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రైతులు పూర్తి ఆధారాలతో విచారణకు హాజరుకావాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ విచారణలో ఆమె మాట్లాడారు. భూ వివాదాల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను వేగంగా పరిశీలించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తహశీల్దార్లకు స్పష్టం చేశారు.