News April 21, 2024

చిత్తూరు: పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు

image

పోస్టల్ బ్యాలెట్ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఫారం-12ను పూర్తి చేసి.. హెచ్ఓడీల ద్వారా కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. ఇందుకోసం ఈనెల 22 వరకు ఉన్న గడువును 23కు పెంచినట్టు చెప్పారు.

Similar News

News December 9, 2025

పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.