News June 21, 2024
చిత్తూరు: సీఐకు ఏడాది జైలు శిక్ష

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు సీఐ మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. గతంలో ఆయన కర్నూలు జిల్లా పగిడ్యాల ఎస్ఐగా పని చేశారు. అక్కడ ఘనపురం అనే గ్రామానికి చెందిన నరేంద్ర రెడ్డిని 2015లో విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని పిలిచారు. వారెంట్ ఉంటేనే వస్తానని నరేంద్ర చెప్పగా.. మారుతి కోపంతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా సీఐకు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
Similar News
News April 11, 2026
శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.