News November 17, 2025
చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్‌ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.
Similar News
News January 18, 2026
అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం: కలెక్టర్

గుమ్మలక్ష్మీపురం(M) వనకాబడిలో జీలుగుకళ్ళు తాగి అస్వస్థతకు గురైన వారికి చికిత్సను అందిస్తున్నామని వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని కురుపాం సీహెచ్సీలో వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

శుభ సమయం (18-1-2026) ఆదివారం

➤ తిథి: అమావాస్య రా.1.13 వరకు ➤ నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.33 వరకు ➤ శుభ సమయాలు: ఉ.07.30-10.17, ఉ.11.12-12.8, తిరిగి మ.1.58-4.10 వరకు ➤ రాహుకాలం: సా.4.30-06.00 వరకు ➤ యమగండం: మ.12.00-1.30 వరకు ➤ దుర్ముహూర్తం: సా.4.11-4.56 వరకు ➤ వర్జ్యం: రా.7.06-8.48