News June 20, 2024
జగన్ సమావేశానికి అనంత జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు దూరం.?

మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులతో జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి వెళ్లడానికి అనంతపురం జిల్లాకు చెందిన నాయకు బెంగళూరు నుంచి విజయవాడకు విమానం బుక్ చేసుకున్నారు. అది రద్దు కావడంతో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మెట్టు గోవిందరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, టీఎన్ దీపిక తదితరులు సమావేశానికి దూరమైనట్లు సమాచారం.
Similar News
News January 13, 2026
అనంతపురం కొత్త జాయింట్ కలెక్టర్ నేపథ్యం ఇదే!

అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన 2019 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇప్పటి వరకు నరసాపురం సబ్ కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమం, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత జేసీ శివ నారాయణ్ శర్మ అన్నమయ్య జేసీగా బదిలీ అయ్యారు.