News November 30, 2025
జగన్ హయాంలో ఇరిగేషన్ నాశనం: మంత్రి నిమ్మల

AP: YS జగన్ హయాంలో రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం ప్లంజ్ పూల్, తుంగభద్ర గేట్లు, ధవళేశ్వరం బ్యారేజ్ కోసం మొత్తంగా రూ.400 కోట్లకు పైగా కేటాయించినట్లు తెలిపారు. మత్స్యకారులకు ఎన్నికల హామీ మేరకు భృతి రూ.20 వేలకి పెంచినట్లు చెప్పారు.
Similar News
News February 16, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 16, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 16, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


