News February 11, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్!

@పోలీస్ ప్రధాన కార్యాలయంలోని గ్రీవెన్స్ డేలో 11 మంది అర్జీదారులు @మహిళను హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు రూ.25,000 జరిమానా @మల్యాలలో రహదారి పక్కన ప్రమాదకరంగా గుంతలు @మొగిలిపేటలో ప్రమాదకరంగా బ్రిడ్జి పై గుంత @వెల్గటూరులో ప్రమాదకరంగా రోడ్డు @ఎండపల్లిలో ఉరేసుకున్న యువతి @పెగడపల్లిలో రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు
Similar News
News February 16, 2026
AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం: మోదీ

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు వస్తున్న వరల్డ్ లీడర్లు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ప్రధాని మోదీ స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. ‘AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకంగా చేస్తున్నాం. అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమే ధ్యేయంగా సర్వజన హితం, సర్వజన సుఖం థీమ్‌తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. AI వినియోగంలో భారత్ ముందుంది’ అని పేర్కొన్నారు.
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 10, HYD స్కార్ట్ డివిజన్‌లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.