News February 18, 2025

జగిత్యాల: బాలికతో అసభ్య ప్రవర్తన.. జైలు శిక్ష

image

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అలిశెట్టి బాలకృష్ణ(30) అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో 45 రోజులు జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి నీలిమ సోమవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో పోలీస్ శాఖ దర్యాప్తు చేసి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి 45 రోజులు జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారని పోలీసులు వివరించారు.

Similar News

News April 16, 2026

సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతలు

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ ఫొటోలను మాజీ మంత్రి పరిటాల సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఉన్నారు. కాగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా నేతలు అక్కడికి వెళ్లారు.