News May 7, 2025
జడ్చర్ల: వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో డీకే అరుణ

జడ్చర్లలోని ప్రేమ్ రంగా గార్డెన్‌లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ముస్లిం పేదలకు న్యాయం చేసేందుకు ఏర్పడిన ధార్మిక సంస్థనే వక్ఫ్ చట్టం అని అన్నారు. 2018 రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో 80 లక్షల ఎకరాలు భూములు వక్ఫ్ ఆస్తులున్నట్లు తేలిందన్నారు. కానీ ఈ ఆస్తుల వల్ల ఏ ఒక్క పేద ముస్లింకు న్యాయం జరగలేదన్నారు.
Similar News
News February 15, 2026
ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్: ఎంపీ వేమిరెడ్డి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా రూ.3.32 లక్షల కోట్లతో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

పాలమూరు: గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 5 నెలలపాటు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్-1,2,3 & 4, SSC, RRB, Banking, SI & PC ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈనెల 22లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, వచ్చే నెల 1న MBNRలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Site: www.tsstudycircle.co.in