News August 21, 2025

జనగామ: ఘనచరిత్ర.. అంధకారంలో వారసత్వ సంపద

image

రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం ఒకప్పుడు కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల సామంతరాజులైన నతవాడి రాజుల పాలనలో విరాజిల్లింది. ఇక్కడ పాత శాసనాలు, శిల్పాలు, మందిరాలు వంటి చారిత్రక చిహ్నాలు ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటక ప్రాంతంగా ఎదగాల్సిన ఈ గ్రామం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి, ప్రస్తుతం అంధకారంలో ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Similar News

News January 14, 2026

కేపీఐ డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

image

కేపీఐ డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి సూచికకు సంబంధించిన సమాచారాన్ని గడువు లోపే ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. టైమ్‌లైన్ పాటించని విభాగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డేటా సక్రమతను తప్పనిసరిగా వెరిఫై చేయాలన్నారు.

News January 14, 2026

రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. 22/ఏ సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, డిజిటల్ సేవలను పూర్తిగా వినియోగించి అమరావతి మండలం, 4 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. డీఆర్ఓ మురళి, డీఐజీ జి.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.