News September 12, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: యూరియా కోసం తప్పని తిప్పలు
> దేవరుప్పుల: ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్.లలిత
> జనగామ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ నేతల ధర్నా
> మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
> కొడకండ్ల: కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్
> స్కానింగ్ సెంటర్‌లపై ఆకస్మిక తనిఖీలు
> లింగాలగణపురం: పీఈటీల పాత్ర కీలకం: అదనపు కలెక్టర్
> జనగామలో దంచి కొట్టిన వర్షం
Similar News
News December 5, 2025
సిద్దిపేట: ఉమిద్ పోర్టల్‌లో ఆస్తుల నమోదు

ఉమిద్ పోర్టల్‌లో ఎండోమెంట్ ఆస్తుల నమోదును ప్రక్రియ సిద్దిపేట జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉమిద్ పోర్టల్‌పై నెల రోజుల నుంచి సిద్ధిపేట అధ్యక్షుడు ముఫ్తీ అబ్దుల్ సలాం ఖాస్మి చుట్టుపక్కల మండలాల ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు మండలాల యువత, నాయకులు తమ వద్ద ఉన్న వక్ఫ్ ఆస్తి పత్రాలను పోర్టల్‌లో నమోదు చేశారు.
News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.