News December 1, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కొమురవెల్లి ఛైర్మన్ పదవిపై డిమాండ్ బీసీ నాయకుల అరెస్ట్
> వెల్ది గ్రామ సర్పంచ్‌గా సింగిరెడ్డి సునీత ఏకగ్రీవం
> పాలకుర్తి: కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు
> ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్
> రఘునాథపల్లి: నామినేషన్ వేయని 7 గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలు
> నామినేషన్ క్లస్టర్ గ్రామపంచాయతీలను పరిశీలించిన డీసీపీ
Similar News
News February 13, 2026
జిల్లాలో 163 సెక్షన్ విధింపు – ఎస్పీ

జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 16 వరకు BNSS సెక్షన్ 163 (పాత 144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 13, 2026
రాజ్యసభ బరిలో ఎన్టీఆర్ జిల్లా నేతకు ఛాన్స్ దక్కేనా.?

మాజీ మంత్రి దేవినేని ఉమకు ఈ సారి రాజ్యసభ టికెట్ దక్కే అవకాశముందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఏపీ నుంచి ఈ ఏడు 4 స్థానాలు ఖాళీ అవుతుండగా NDA కూటమికి ఆ స్థానాలన్నీ దక్కనుండగా.. పలువురు నేతలతో పాటు ఉమకు సైతం పెద్దల సభలోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లు చర్చ నడుస్తోంది. 2024 నుంచి పలు కీలక పదవులలో ఉమకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందని వార్తలు రాగా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు.
News February 13, 2026
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, BP, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, ఫ్రూట్స్, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


