News September 10, 2025
జనగామ: దొరను ఢీ కొట్టింది.. భూమిని పంచింది!

రజాకార్లను తరిమికొట్టి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత చాకలి ఐలమ్మ. 1895 సెప్టెంబర్ 26న జనగామ జిల్లాలో జన్మించిన చిట్యాల ఐలమ్మ సాయుధ భూపోరాటానికి నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించింది. పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం వరకు 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది.
Similar News
News December 5, 2025
గద్వాల: ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలి: రాణీ కుముదిని

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, పరిశీలకులు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు.