News September 13, 2025

జనగామ: విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం దిక్సూచి: కలెక్టర్

image

ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్ విద్య వరకు ప్రతిరోజు 30 నిమిషాలు దిక్సూచి పీరియడ్‌ను రూపొందించినట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య అంటే కేవలం పాఠ్యాంశాల బోధన కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తులో విద్యార్థుల కెరీర్‌కి ఉపయోగపడే వివిధ అంశాలలో పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పిస్తేనే అది సమగ్రమైన విద్య అవుతుందని అన్నారు.

Similar News

News December 9, 2025

MBNR: ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ: ఎస్పీ

image

ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డీ.జానకి అన్నారు. ఓటును కొనడం లేదా అమ్మడం చట్టపరంగా పెద్ద నేరం అని ఆమె హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో గుంపులుగా తిరగడం, మద్యం సేవించి గొడవలకు పాల్పడడం పూర్తిగా నిషేధం అని ఎస్పీ స్పష్టం చేశారు.