News September 10, 2025
జాడలేని పులస.. విలసలకు డిమాండ్

కోనసీమ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేవి పులస చేపలు. వరదల సమయంలో సముద్రం నుంచి సంతానోత్పత్తికి గోదావరి నదిలోకి వచ్చే పులస జాడ లేక పోవడంతో మాంస ప్రియులు ఈ ఏడాది తీవ్ర నిరాశ చెందారు. దీంతో పులసను పోలి ఉండే విలసలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సముద్రంలో దొరికే విలసలను ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కేజీ రూ.700 నుంచి రూ.1500 పలుకుతోంది. పులస లేని లోటును విలసలతో తీర్చుకుంటున్నారు.
Similar News
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

మెస్సీ మ్యాచ్ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. WGL వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్‌కేసర్ ORR మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, LBనగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SHARE IT
News December 13, 2025
నేడే కృష్ణా జిల్లా పెంటాథలాన్ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో అండర్-17 బాల బాలికల మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు శనివారం జరగనున్నాయి. వీరులపాడు మండలం పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో ఉదయం 9 గంటలకు ఇవి ప్రారంభమవుతాయి. క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, ఎంట్రీ ఫారం (పాఠశాల HM సంతకం, సీల్‌తో) తీసుకురావాలని SGF కార్యదర్శులు అరుణ, గంప రాంబాబు తెలిపారు.